విద్యార్థులు లక్ష్యంతో ముందుకెళ్లాలి

విద్యార్థులు లక్ష్యంతో ముందుకెళ్లాలి అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి కాకతీయ, కరీంనగర్: ఆనందోత్సవాల నడుమ అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ముందస్తు 2026 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరైన అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.నూతన సంవత్సరంలో విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.తల్లిదండ్రులు పిల్లల్లో నైతిక విలువలు, క్రమశిక్షణ పెంపొందించేలా శ్రద్ధ వహించాలన్నారు.2025 సంవత్సరంలో దేశం, రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకు సాగిందని పేర్కొన్న...