మేయర్ పీఠం బీజేపీ దే
మేయర్ పీఠం బీజేపీ దే కార్పొరేషన్‌పై కాషాయ జెండా ఎగరేస్తాం సర్వే ఆధారంగానే టిక్కెట్ల కేటాయింపు పైరవీలు, గొడవలు చేస్తే షోకాజ్ తప్పదు టికెట్ల పేరుతో మోసాలకు తావు లేదు రాంగ్ స్టెప్ వేస్తే రాజకీయ భవిష్యత్తే ప్రమాదం కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై ఘాటు విమర్శలు బోగస్ ఓట్లపై ప్రత్యేక దృష్టి.. బెంగాల్ తర్వాత లక్ష్యం తెలంగాణే కేంద్ర హోం సహయశాఖ మంత్రి బండి సంజయ్ కరీంనగర్‌లో మున్సిపల్ ఎన్నికలపై సన్నాహక సమావేశం కాకతీయ, కరీంనగర్ బ్యూరో : రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కరీంనగర్...