ఓటర్ల జాబితా ఈ మ్యాపింగ్‌లో అప్రమత్తత అవసరం

ఓటర్ల జాబితా ఈ మ్యాపింగ్‌లో అప్రమత్తత అవసరం లోటు పాట్లకు తావు లేకుండా పనులు పూర్తి చేయాలి మున్సిప‌ల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ కార్పోరేష‌న్ : ఓటర్ల జాబితా టీ పోల్, ఈ మ్యాపింగ్ ప్రక్రియలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా అధికారులు, సిబ్బంది అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని క‌రీంన‌గ‌ర్ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో 66 డివిజన్ల ఓటర్ల జాబితాకు సంబంధించిన ఆన్‌లైన్ ఈ మ్యాపింగ్ ప్రక్రియను ఆయన స్వయంగా తనిఖీ చేసి...