గ్రామ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తాం
గ్రామ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తాం 15 లక్షల సిసి రోడ్లను ప్రారంభించిన సర్పంచ్ సంధ్య కాకతీయ, నెల్లికుదురు : గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని సర్పంచ్ యాసం సంధ్య రమేష్ అన్నారు. మండలం లోని నైనాల గ్రామం లో ఎంపీ పోరిక బలరాం నాయక్ నిధుల నుండి మంజూరి అయిన రూపాయలు 15 లక్షల విలువ గల మూడు సీసీ రోడ్ పనులను గ్రామ సర్పంచ్ యాసం సంధ్య రమేష్, గ్రామ ఉపసర్పంచ్ పెరుమాండ్ల ఉపేందర్ గౌడ్ తో కలిసి బుధవారం ప్రారంభించినారు.ఈ సందర్బంగా...