జర్మనీలో జ‌న‌గామ‌ విద్యార్థి మృతి

జర్మనీలో జ‌న‌గామ‌ విద్యార్థి మృతి ఉన్నత చదువుల కోసం వెళ్లిన హృతిక్‌ రెడ్డి అగ్నిప్రమాదంలో చిక్కుకుని మృతి కాక‌తీయ‌, జనగామ : ఉన్నత విద్యాభ్యాసం కోసం జర్మనీకి వెళ్లిన తెలంగాణకు చెందిన తెలుగు విద్యార్థి అగ్నిప్రమాదంలో మృతి చెందడం విషాదం కలిగించింది. జనగామ జిల్లా వాసి తోకల హృతిక్‌ రెడ్డి జర్మనీలో నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లో ఇటీవల అగ్నిప్రమాదం జరిగింది. మంటల నుంచి తప్పించుకునే క్రమంలో భయంతో బిల్డింగ్ పై నుంచి దూకిన హృతిక్‌ రెడ్డికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు...