3న ఆటోడ్రైవ‌ర్ల ఛ‌లో అసెంబ్లీ

3న ఆటోడ్రైవ‌ర్ల ఛ‌లో అసెంబ్లీ బీఆర్ఎస్ సంఘీభావం కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 3న ‘అసెంబ్లీ ముట్టడి’కి ఆటో డ్రైవర్ల జేఏసీ పిలుపునిచ్చింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆటో సంఘాల నాయకులు సమావేశమయ్యారు. అనంతరం జేఏసీ అధ్యక్షుడు వేముల మారయ్య మాట్లాడుతూ.. ఆటో కార్మికులను రేవంత్‌ సరార్‌ మోసం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పాలనలో ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమయ్యాయని నిప్పులు చెరిగారు. ఆటో...