సిగ‌రెట్ రూ. 48

సిగ‌రెట్ రూ. 48 ధూమ‌పానం, గుట్కా ప్రియుల‌కు కేంద్రం షాక్‌ పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ డ్యూటీ ఫిబ్ర‌వ‌రి 1 నుంచి దేశ‌వ్యాప్తంగా అమ‌ల్లోకి కొత్త రేట్లు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: దేశంలో పొగాకు వినియోగాన్ని నియంత్రించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్లు సహా అన్ని పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ డ్యూటీ విధిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా దాదాపు 10 కోట్ల మంది సిగరెట్ వినియోగదారులపై భారం పెరగనుంది....