వాణిజ్య సిలిండర్ ధర రూ. 111
వాణిజ్య సిలిండర్ ధర రూ. 111 జనవరి 1 నుంచే అమల్లోకి కొత్త రేట్లు దేశ రాజధాని న్యూఢిల్లీలో సిలిండర్ ధర రూ.1691.50 కాకతీయ, తెలంగాణ బ్యూరో: నూతన సంవత్సరం ప్రారంభం వేళ ఆయిల్ కంపెనీలు ఎల్పీజీ ధరలు భారీగా పెంచాయి. వాణిజ్య గాస్ సిలిండర్ ధర రూ.111 మేర పెరిగాయని ప్రకటించాయి. ఈ ధరలు ఈ రోజు నుంచి అంటే.. జనవరి 01 నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేశాయి. ఈ ధరల మార్పుతో మెట్రో నగరాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఈ...