విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్

విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్ కాకతీయ, ఖమ్మం : షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేసిన గ్రీటింగ్ కార్డులపై తమ సృజనాత్మకతను ప్రదర్శించిన ఖమ్మం నగరంలోని ప్రభుత్వ ఎస్సీ బాలుర హాస్టల్ ‘బి’ విద్యార్థులను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అభినందించారు. విద్యార్థులు స్వయంగా రూపొందించిన గ్రీటింగ్ కార్డులను జిల్లా కలెక్టర్ దంపతులకు, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డికి, జిల్లా అధికారులు శ్రీమతి గుడికందుల జ్యోతి, నారీ విజయలక్ష్మి, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గుంటుపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శి కొనిదెన శ్రీనివాస్‌లకు అందజేసి...