గోపాల నవీన్ రాజ్ జన్మదిన వేడుకలు

గోపాల నవీన్ రాజ్ జన్మదిన వేడుకలు కాకతీయ, ఖిలావరంగల్ : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు గోపాల నవీన్ రాజ్ జన్మదినాన్ని పురస్కరించుకుని మాజీ ఎయం సి డైరెక్టర్ సంగరాబోయిన చందర్ ఆధ్వర్యంలో ఖిలావరంగల్‌లోని అనాధ ఆశ్రమంలో అన్నదానం, పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనాధ పిల్లలకు భోజనం అందించి, పండ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా అనాథ‌ పిల్లలను ఉద్దేశించి స్థానిక కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్ మాట్లాడుతూ, తూర్పు శాసన సభ్యురాలు, రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి...