ఘనంగా గోపాల నవీన్ రాజు జన్మదిన వేడుకలు

ఘనంగా గోపాల నవీన్ రాజు జన్మదిన వేడుకలు కాకతీయ,గీసుగొండ: జిల్లా కాంగ్రెస్ నాయకులు గోపాల నవీన్ రాజు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.వరంగల్ మహా నగర పాలక సంస్థ 16వ డివిజన్ తన స్వగ్రామమైన ధర్మారంలో అభిమానుల సమక్షంలో భారీ కేక్‌ను కట్ చేసి వేడుకలను నిర్వహించారు.అనంతరం పేద ప్రజలకు బ్లాంకెట్లను పంపిణి చేయడంతో పాటు పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్‌లను అందజేశారు. అలాగే ధర్మారం, మొగిలిచర్ల, పోతారాజుపల్లి గ్రామాలలోని చర్చిలకు ఫ్రీజర్‌లను పంపిణి చేసి సామాజిక సేవా భావనను చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో...