‘బయటకు ఎలా పొక్కింది?’

‘బయటకు ఎలా పొక్కింది?’ ప్ర‌శాంతంగా అధికారి వ‌సూళ్ల‌పై ఆరా కాకతీయ కథనంతో ఉలిక్కిపడ్డ విద్యుత్ శాఖ..! అక్రమ వసూళ్ల వ్యవహారంపై శాఖలో కలకలం కాంట్రాక్టర్ వర్గాల్లోనూ చ‌ర్చ‌.. ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లిందా..? కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా మంగపేట మండలంలో వ్యవసాయ విద్యుత్ సదుపాయాల పేరుతో జరుగుతున్న అక్రమ వసూళ్ల వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి విద్యుత్ శాఖలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ‘పొలం బాట’ పేరుతో రైతులపై భారం మోపుతూ ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలపై ‘కాకతీయ’లో కథనం ప్రచురితమైన వెంటనే...