కాకతీయ పెరిక పరపతి సంఘం మహాసభ

కాకతీయ పెరిక పరపతి సంఘం మహాసభ కుల భవన నిర్మాణంపై చర్చ.. 7వ వార్షికోత్సవ ఏర్పాట్లకు శ్రీకారం కాకతీయ, ఖిలావరంగల్ : ఖిలావరంగల్ తూర్పుకోట కొత్తగడ్డలో కాకతీయ పెరిక పరపతి సంఘం ఆధ్వర్యంలో గురువారం మహాసభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, సంఘ నాయకులు, యువత పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా సంఘం ప్రతిపాదించిన కుల భవన నిర్మాణం అంశంపై విస్తృతంగా చర్చ జరిగింది. కుల భవనం నిర్మాణం ద్వారా సామాజిక ఐక్యత మరింత బలోపేతం...