కరీంనగర్ కమిషనరేట్‌కు రాష్ట్ర సేవా పతకాల పంట
కరీంనగర్ కమిషనరేట్‌కు రాష్ట్ర సేవా పతకాల పంట మహోన్నత సేవా పతకాలకు అడిషనల్ డీసీపీ (ఏఆర్) ఎం. భీంరావు అడిషనల్ డీసీపీ (అడ్మిన్) పి. వెంకట రమణ ఉత్తమ సేవ పతకాల్లోనూ పలువురి ఎంపిక ఉన్నతాధికారుల నుంచి కానిస్టేబుళ్ల వరకు ఎంపిక విధి నిర్వహణలో ప్రతిభ, అంకితభావానికి గుర్తింపు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అభినందనలు కాకతీయ, కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన పోలీస్ సేవా పతకాల జాబితాలో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన అధికారులు, సిబ్బంది భారీ సంఖ్యలో...