కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు సర్వే పూర్తి

కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు సర్వే పూర్తి డీఎంహెచ్ఓ డాక్టర్ తూకారాం రాథోడ్ కాకతీయ, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కుష్టువ్యాధి గ్రస్తుల గుర్తింపు సర్వే పూర్తయినట్లుగా డిఎంహెచ్ఓ డాక్టర్ తూకారాం రాథోడ్ తెలిపారు. గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నెల 18 నుంచి 31 వరకు జరిగిన ఇంటి ఇంటి సర్వే కార్యక్రమంలో 1436 టిమ్లు పాల్గొని 247693 ఇండ్లను సందర్శించి 8,89,635 మంది వ్యక్తులను క్షుణ్ణంగా పరిశీలించి 1708 మంది కుష్ఠు అనుమానితులుగా గుర్తించడం జరిగిందన్నారు. వీరిని ఈ...