శాతవాహన వర్సిటీలో కీలక పదవుల భర్తీ
శాతవాహన వర్సిటీలో కీలక పదవుల భర్తీ ఆర్ట్స్ కళాశాలకు కొత్త ప్రిన్సిపల్ మహిళా సెల్, ఆర్‌అండ్‌డీకి డైరెక్టర్లు యూజీసీ వ్యవహారాలకూ నూతన బాధ్యత వీసీ ఉత్తర్వులతో అమల్లోకి నియామకాలు కాకతీయ, కరీంనగర్ : శాతవాహన విశ్వవిద్యాలయంలో కీలక విభాగాలకు నూతన నియామకాలు జరిగాయి. ఉపకులపతి ఆచార్య యు. ఉమేష్‌కుమార్ ఉత్తర్వుల మేరకు ఈ నియామకాలను అమల్లోకి తీసుకొచ్చారు. రిజిస్ట్రార్ జాస్తి రవికుమార్, వీసీకి ఓఎస్డీ డా. డి. హరికాంత్ సమక్షంలో సంబంధిత అధ్యాపకులకు నియామక ఉత్తర్వులు అందజేశారు.శాతవాహన విశ్వవిద్యాలయ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్‌గా డాక్టర్...