రూ. 736 కోట్ల లిక్కర్ సేల్‌

రూ. 736 కోట్ల లిక్కర్ సేల్‌ రాష్ట్ర ఖజానాకు కిక్కిచ్చిన కొత్త సంవత్సరం న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా రాష్ట్రంలో భారీగా మద్యం అమ్మకాలు గత ఆరు రోజుల్లోనే రూ.1,350 కోట్ల మద్యం విక్రయం మూడ్రోజుల్లో దాదాపు రూ.వెయ్యి కోట్ల వ్యాపారం డిసెంబ‌ర్‌లోనే రూ.3,805 కోట్ల సేల్‌ కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: కొత్త సంవత్సరం రాష్ట్ర ఖజానాకు కిక్కిచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో గతంలో కనివినీ ఎరగని రీతిలో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. ఆరు రోజుల్లోనే రూ.1,350 కోట్ల విలువైన మద్యం తాగేశారు. గత మూడు...