భక్తుల రద్దీకి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

భక్తుల రద్దీకి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ భీమేశ్వర ఆలయంలో ఆక‌స్మిక త‌నిఖీ బద్ది పోచమ్మ ఆలయ భవన పనులు వేగవంతం చేయాలని ఆదేశం కాకతీయ, వేములవాడ : వేములవాడలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె ఎస్పీ మహేష్ బి. గీతేతో కలిసి భీమేశ్వర ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వస్తితో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని...