జిల్లాను టాప్‌లో నిలపాల్సిందే..!

జిల్లాను టాప్‌లో నిలపాల్సిందే..! 2026కు సరికొత్త ప్రణాళికలతో ముందుకు సమన్వయంతో పాలనకు కలెక్టర్ పిలుపు పౌరసేవల్లో నాణ్యత పెంచాలన్న ఆదేశం కలెక్టరేట్‌లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు కాకతీయ, వరంగల్ ప్రతినిధి : 2026 సంవత్సరంలో సరికొత్త ప్రణాళికలతో జిల్లాను అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో నిలబెట్టడమే లక్ష్యంగా జిల్లా అధికారులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సూచించారు. గురువారం కలెక్టరేట్ ఆవరణంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని అన్ని శాఖలు పరస్పర...