ప్రభుత్వ పాఠశాలల్లోనే విలువలతో కూడిన విద్య

ప్రభుత్వ పాఠశాలల్లోనే విలువలతో కూడిన విద్య తిమ్మాపూర్ మండల బీజేపీ అధ్యక్షుడు సుగుర్తి జగదీశ్వరాచారి ‘మోదీ గిఫ్ట్’గా 10వ తరగతి విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ ప్రభుత్వ పాఠశాలలకు గ్రామస్తుల సహకారం అవసరం 10/10 జీపీఏతో ‘రిటర్న్ గిఫ్ట్’ ఇవ్వాలని పిలుపు నూతన సర్పంచులకు ఘన సన్మానం కాకతీయ, కరీంనగర్ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యతో పాటు విలువల బోధ జరుగుతుందని తిమ్మాపూర్ మండల బీజేపీ అధ్యక్షుడు సుగుర్తి జగదీశ్వరాచారి అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ‘మోదీ గిఫ్ట్’ పేరిట 10వ తరగతి...