త్వరలో వందే భారత్ స్లీపర్ రైళ్లు
త్వరలో వందే భారత్ స్లీపర్ రైళ్లు తొలి రైలు గౌహతి-కోల్‌కతా మధ్య అందుబాటులోకి.. ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కాకతీయ, తెలంగాణ బ్యూరో: రైలు ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ రైళ్లు త్వరలో పట్టాలెక్కనున్నట్లు ప్రకటించింది. తొలి రైలు గౌహతి-కోల్‌కతా మధ్య అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గురువారం ప్రకటించారు. ఈ రైలు సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెండా...