క్రైస్తవ విశ్వాసులకు శాంతి, సమాధానాల సందేశం..

క్రైస్తవ విశ్వాసులకు శాంతి, సమాధానాల సందేశం.. సెంటినరి కమిటీ ఆధ్వర్యంలో విశ్వాసుల సమక్షంలో నూతన వేడుకలు.. కాకతీయ, హనుమకొండ : సెంటినరి హెర్మోన్ బాప్టిస్ట్ చర్చి, వాడ్నల రాము ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లక్ష్మీ నరసింహ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ సంధ్యారాణి హాజరయ్యారు. నూతన సంవత్సరం సందర్భంగా కేక్ కట్ చేసి, అవసరమైన వారికి బెడ్ షీట్లు పంపిణీ చేశారు. త్వరలో మహిళల కోసం ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ...