అడ్వాన్స్ టికెట్ బుకింగ్ కౌంటర్ ప్రారంభం

అడ్వాన్స్ టికెట్ బుకింగ్ కౌంటర్ ప్రారంభం ఖ‌మ్మం ఆర్టీసీ ప్రయాణికులకు మరింత సౌకర్యం ఇబ్బందుల్లేని సేవలు అందించాలి : రీజినల్ మేనేజర్ ఏ. సరి రామ్ కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో టీజీఎస్ ఆర్టీసీ ఖమ్మం నూతన బస్టాండ్‌లో ప్రత్యేక అడ్వాన్స్ టికెట్ బుకింగ్ (రిజర్వేషన్) కౌంటర్‌ను ఖమ్మం రీజినల్ మేనేజర్ ఏ. సరి రామ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టికెట్ బుకింగ్ ప్రక్రియలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సిబ్బంది బాధ్యతాయుతంగా...