పిల్లలతో వెట్టిచాకిరి చేస్తే క్రిమినల్ కేసులు
పిల్లలతో వెట్టిచాకిరి చేస్తే క్రిమినల్ కేసులు బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు సమష్టి పోరాటం బాల కార్మికులు కనిపిస్తే 1098, డయల్–100కు సమాచారం ఇవ్వాలి జనవరి 1 నుంచి 31 వరకు ‘ఆపరేషన్ స్మైల్’ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ కాకతీయ, కొత్తగూడెం : బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాటుపడాలని, చిన్న పిల్లలతో వెట్టిచాకిరి చేయిస్తే కఠిన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడైనా బాల కార్మికులు...