యూరియా కొరతపై చర్చ పెట్టండి

యూరియా కొరతపై చర్చ పెట్టండి స‌భ‌లో వాయిదా ప్రతిపాదన ప్రవేశపెట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రైతుల ఇబ్బందులపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ కాకతీయ, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరతపై తక్షణమే శాసనసభలో చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శుక్రవారం శాసనసభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. యాసంగి (రబీ) సీజన్‌లో రైతులు యూరియా లభ్యత లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు సభ దృష్టికి తీసుకువచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తో పాటు ఎమ్మెల్యేలు గంగుల...