యూరియా అవసరానికి మించి కొనొద్దు
యూరియా అవసరానికి మించి కొనొద్దు జిల్లాలో 13,180 మెట్రిక్ టన్నుల స్టాక్ సిద్ధం ప్రతి రైతుకూ యూరియా అందేలా చర్యలు మొక్కజొన్న పంట సాగు మండలాలకు ప్రత్యేక ఏర్పాట్లు ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పోలీస్ కమిషనర్‌తో కలిసి కొణిజెర్లలో యూరియా కేంద్రాల తనిఖీ కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : సాగు చేస్తున్న ప్రతి రైతుకు యూరియా అందేలా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్పష్టం చేశారు. కొణిజెర్ల మండలం కొణిజెర్ల, గోపవరం సహకార పరపతి సంఘం...