టైనీ టాట్స్‌లో ముందస్తు సంక్రాంతి

టైనీ టాట్స్‌లో ముందస్తు సంక్రాంతి పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించిన వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా బసవన్న విన్యాసాలు కాకతీయ, కరీంనగర్ : సంక్రాంతి పండుగను పల్లె వాతావరణాన్ని తలపించేలా అల్ఫోర్స్ టైనీ టాట్స్ ప్రాంగణంలో ముందస్తుగా ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో సంక్రాంతి అత్యంత విశిష్టమైన పండుగగా వైభవంగా జరుపుకుంటారని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ నరేందర్ రెడ్డి, వేడుకల ప్రారంభానికి ముందు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శ్రీ...