ఉద్యోగాల భర్తీలో పాలకుల వైఫల్యం

ఉద్యోగాల భర్తీలో పాలకుల వైఫల్యం కాకతీయ, కరీంనగర్ : ఖాళీ ఉద్యోగాల భర్తీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎం. రఘుపతి తీవ్ర విమర్శలు చేశారు. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) నాయకుల సమావేశం జిల్లా కేంద్రంలో నిర్వహించగా, ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చినా, నేటికీ ఆ మాటలను అమలు చేయడం లేదని రఘుపతి విమర్శించారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ...