భద్రకాళి ఆల‌య టికెట్ల‌లో గోల్‌మాల్‌

భద్రకాళి ఆల‌య టికెట్ల‌లో గోల్‌మాల్‌ గ‌డువు ముగిసిన మ్యానువ‌ల్ టికెట్లతో ద‌ర్శ‌నాల‌కు అనుమ‌తి లక్షల్లో ఆదాయం.. లెక్కలే లేవా..? నగదు లావాదేవీలతోనే అవినీతికి దారి..? భ‌క్తుల‌కు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌ని దేవాదాయ శాఖ అధికారులు వివాదాస్ప‌దంగా ఆల‌య అధికారుల తీరు..! సమగ్ర విచారణకు భ‌క్తుల‌ డిమాండ్ కాకతీయ, వరంగల్ బ్యూరో : చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ భద్రకాళి దేవాలయంలో టికెట్ కౌంటర్ల నిర్వహణ మరోసారి తీవ్ర వివాదాస్పదంగా మారింది. దర్శన టికెట్ల జారీ, ప్రసాదాల విక్రయాల్లో అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలు భక్తుల్లో తీవ్ర అసంతృప్తికి...