హ్యాపీ న్యూ ఇయ‌ర్ సార్‌

హ్యాపీ న్యూ ఇయ‌ర్ సార్‌ ముఖ్యమంత్రిని క‌లిసిన‌ కల్పనా చౌదరి సెక్రటేరియట్‌లో మర్యాదపూర్వక భేటీ కాకతీయ, కొత్తగూడెం రూరల్ : నూతన సంవత్సరం–2026ను పురస్కరించుకుని కొల్లి ఫౌండేషన్ చైర్మన్ కొల్లి కల్పనా చౌదరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని హైదరాబాద్ సెక్రటేరియట్‌లో మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా రైతులు మరియు అన్ని వర్గాల వారు సుఖసంతోషాలతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. 2026వ సంవత్సరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు...