జీడబ్ల్యూఎంసీ డివిజన్లను పెంచండి
జీడబ్ల్యూఎంసీ డివిజన్లను పెంచండి నగర విస్తరణకు అనుగుణంగా పాలనా మార్పులు జరగాలి కాజీపేట బస్ స్టేషన్‌కు భూమి కేటాయించండి భద్రకాళి ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకోండి ముఖ్యమంత్రికి వరంగల్ ఎమ్మెల్యేల వినతి సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాకతీయ, వరంగల్ ప్రతినిధి : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డివిజన్ల సంఖ్యను పెంచాలని వరంగల్ ప్రజాప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి,...