ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడిగా కొత్తగట్టు రాజేందర్ ఎన్నిక
ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడిగా కొత్తగట్టు రాజేందర్ ఎన్నిక కాకతీయ, గీసుగొండ: తెలంగాణ ముదిరాజ్ మహాసభ సంఘ మండల అధ్యక్షుడిగా కొత్తగట్టు రాజేందర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండలంలోని మచ్చాపూర్ గ్రామంలో కంబాల కోటి ఆధ్వర్యంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు పొన్నం మొగిలి, జిల్లా ప్రధాన కార్యదర్శి నీరటి సదానందం, మత్స్య శాఖ చీఫ్ ప్రమోటర్ చొప్పరి సోమయ్య, జిల్లా యువజన అధ్యక్షులు పోలు అమర్ చంద్ హాజరై అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా మండల...