తీగలగుట్టపల్లిలో భూ కబ్జాల కలకలం
తీగలగుట్టపల్లిలో భూ కబ్జాల కలకలం ప్రభుత్వ స్థలాలపై అపార్ట్‌మెంట్లు పాఠశాల, పార్కుల భూములకూ గండం కమిషనర్‌కు కాంగ్రెస్ పార్టీ డివిజన్–2 ఇంచార్జి కొలగాని అనిల్ ఫిర్యాదు కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ నగరంలో ప్రభుత్వ భూముల కబ్జాలు మరోసారి కలకలం రేపుతున్నాయి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తీగలగుట్టపల్లి (డివిజన్ నెం.2)లో ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన ప్రభుత్వ స్థలాలు అక్రమ ఆక్రమణలకు గురవుతున్నాయంటూ కాంగ్రెస్ పార్టీ డివిజన్–2 ఇంచార్జి కొలగాని అనిల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన కార్పొరేషన్...