ట్రాఫిక్ రూల్స్ పాటిస్తేనే ప్రాణాల‌కు భ‌ద్ర‌త‌

ట్రాఫిక్ రూల్స్ పాటిస్తేనే ప్రాణాల‌కు భ‌ద్ర‌త‌ వైరా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎ. వరప్రసాద్ కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : సమాజంలో ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని వైరా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎ. వరప్రసాద్ స్పష్టం చేశారు. 37వ జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు వైరా రవాణా శాఖ కార్యాలయంలో వాహనదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వరప్రసాద్ మాట్లాడుతూ, రోడ్డుపై ప్రయాణించే ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా సీట్‌బెల్ట్...