వరంగల్ పోలీసులపై డీజీపీకి ఎమ్మెల్సీ ఫిర్యాదు

వరంగల్ పోలీసులపై డీజీపీకి ఎమ్మెల్సీ ఫిర్యాదు ఎస్సీ–ఎస్టీ కేసుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ కోరిన సారయ్య అధికార దుర్వినియోగం చేసిన పోలీసులపై చర్యలకు డిమాండ్ రౌడీయిజానికి పోలీసులు స‌హ‌క‌రిస్తున్నార‌ని ఆరోపణ సీపీకి ముందే ఫిర్యాదు చేసినట్లు వెల్లడి కాకతీయ, వరంగల్ సిటీ : వరంగల్ పోలీసుల వ్యవహార శైలిపై ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య రాష్ట్ర డీజీపీ డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి కి  ఫిర్యాదు చేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన లిఖితపూర్వకంగా పలు అంశాలను డీజీపీ...