ఆయిల్ ఫామ్ సాగుకు ముందుకు రావాలి
ఆయిల్ ఫామ్ సాగుకు ముందుకు రావాలి దీర్ఘకాలంలో లాభదాయక పంటగా ఆయిల్ ఫామ్ ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి శ్రీనివాస్ రావు పంట పరిశీలించి సూచనలు చేసిన అధికారులు కాకతీయ, రాయపర్తి : మండలంలోని మొరిపిరాల పన్యా నాయక్ తండాలో ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన సదస్సు నిర్వహించారు. శుక్రవారం రామ్ చరణ్ ఆయిల్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సుకు జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి శ్రీనివాస్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా...