సమస్యల సాధనలో పీఆర్‌టీయూ ముందుంటుంది

సమస్యల సాధనలో పీఆర్‌టీయూ ముందుంటుంది ఉద్యోగులు–ఉపాధ్యాయుల హక్కులకై నిరంతర పోరాటం సంఘం మండల అధ్యక్షుడు కొత్త నరసింహారెడ్డి నెల్లికుదురులో పీఆర్‌టీయూ టీఎస్ క్యాలెండర్ ఆవిష్కరణ కాకతీయ, నెల్లికుదురు : ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల సాధనలో పీఆర్‌టీయూ టీఎస్ ఎప్పుడూ ముందుంటుందని పీఆర్‌టీయూ టీఎస్ మండల అధ్యక్షులు కొత్త నరసింహారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం నెల్లికుదురులో ఎంఈఓ రాందాస్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని పీఆర్‌టీయూ టీఎస్ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొత్త నరసింహారెడ్డి మాట్లాడుతూ.. నూతన సంవత్సరంలో ఉపాధ్యాయులు, ఉద్యోగుల ఆకాంక్షలు...