అధికారులకు రాజభోగాలు… అర్చకులకు అర్థాకలి
అధికారులకు రాజభోగాలు… అర్చకులకు అర్థాకలి అర్చకులకు ‘ఒకే శాఖ–ఒకే వేతనం’ న్యాయం చేయాలి జీవో–121 రద్దు చేసి గ్రాంట్ ఇన్ ఎయిడ్ వర్తింపజేయాలి రాష్ట్ర అర్చక జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్ర శర్మ జీవో–577 అమలులో అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం నూతన దేవాదాయ చట్టం తేవాలని డిమాండ్ వరంగల్ ఉమ్మడి జిల్లా సదస్సులో గళమెత్తిన అర్చక జేఏసీ కాకతీయ, కాజీపేట : దేవాలయ వ్యవస్థకు మూలస్తంభాలైన అర్చక ఉద్యోగులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని, రాష్ట్రవ్యాప్తంగా ‘ఒకే శాఖ–ఒకే వేతన విధానం’ను తక్షణమే అమలు చేయాలని...