రూ.12 వేల అప్పే ప్రాణం తీసింది
రూ.12 వేల అప్పే ప్రాణం తీసింది పథకం ప్రకారమే అంజయ్య హత్య తండ్రి–కొడుకు అరెస్ట్ : సీఐ కరుణాకర్ వెల్లడి కాకతీయ, జగిత్యాల : రూ.12 వేల అప్పు వివాదం జగిత్యాల పట్టణంలో దారుణ హత్యకు దారితీసింది. జగిత్యాల పట్టణంలోని గోవిందుపల్లికి చెందిన కొలగాని అంజయ్యను పథకం ప్రకారం దాడి చేసి హత్య చేసిన ఘటనలో తండ్రి–కొడుకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వివరాలను పట్టణ సీఐ కరుణాకర్ శుక్రవారం వెల్లడించారు. పట్టణ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడుతూ.. జగిత్యాల...