సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలి

సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలి ములుగు జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో అవగాహన కార్యక్రమం కాకతీయ, ములుగు ప్రతినిధి : జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ములుగు జిల్లా రవాణా శాఖ అధికారులు వాహనదారులు, ప్రయాణికుల్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వాహనాన్ని నడిపే డ్రైవర్ మాత్రమే కాకుండా వాహనంలో ప్రయాణించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సీట్‌బెల్ట్ ధరించాలని జిల్లా రవాణా అధికారి (డీటీవో) శ్రీనివాస్ ఆధ్వర్యంలో అధికారులు సూచించారు. ఈ సందర్భంగా డీటీవో శ్రీనివాస్ మాట్లాడుతూ.. అనుకోకుండా ప్రమాదం...