పాత నేరస్థులపై నిఘా అవసరం
పాత నేరస్థులపై నిఘా అవసరం అంతర్‌రాష్ట్ర దొంగల కదలికలపై ప్రత్యేక దృష్టి సీసీఎస్ పోలీసులకు సీపీ సన్‌ప్రీత్ సింగ్ ఆదేశాలు సిటీ క్రైమ్ స్టేషన్ వార్షిక తనిఖీ కాకతీయ, హనుమకొండ : గతంలో చోరీలకు పాల్పడిన అంతర్‌రాష్ట్ర నేరస్థుల కదలికలపై నిరంతర నిఘా కొనసాగించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ సిటీ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. చోరీల నియంత్రణలో నిర్లక్ష్యం తగదని, పాత నేరస్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన హెచ్చరించారు. వార్షిక...