కార్యాలయాల ముఖచిత్రం మారాలి!
కార్యాలయాల ముఖచిత్రం మారాలి! ఉద్యోగులకు మెరుగైన వసతులు తప్పనిసరి ప్రభుత్వ భవనాల మరమ్మతులపై ప్రతిపాదనలు పంపండి పర్యాటకుల కోసం హరిత హోటల్‌కు స్థలాన్ని సేకరించాలి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి .. జిల్లా కేంద్రంలో క్షేత్రస్థాయి తనిఖీలు కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ప్రజాసేవల నాణ్యత పెరగాలంటే ముందుగా ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులకు అనుకూల వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్పష్టం చేశారు. కార్యాలయ భవనాల మరమ్మత్తులు, మౌళిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. శుక్రవారం...