రైతులకు తగిన రుణాలే లక్ష్యం

రైతులకు తగిన రుణాలే లక్ష్యం సాగు వ్యయాల పెరుగుదలకు అనుగుణంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వరి, పత్తి, మొక్కజొన్నతో పాటు నగదు పంటలకూ అధిక పరిమితి రైతుల పెట్టుబడి–ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి బ్యాంకర్లు సమన్వయంతో ముందుకు రావాలి క‌రీంన‌గ‌ర్ జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ కాకతీయ, కరీంనగర్ : రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని బ్యాంకులు తగిన స్థాయిలో రుణాలు అందించాల్సిన అవసరం ఉందని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీ కిరణ్ స్పష్టం చేశారు. 2026–27 సంవత్సరానికి సంబంధించిన స్కేల్ ఆఫ్...