త‌ప్పులు మీవి.. కేంద్రంపై బుర‌ద జ‌ల్లుతారా..?!

త‌ప్పులు మీవి.. కేంద్రంపై బుర‌ద జ‌ల్లుతారా..?! అబద్దాల పోటీలు పెడితే కాంగ్రెస్–బీఆర్ఎస్‌కే అవార్డులు కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కును కేసీఆర్ తాకట్టు పెట్టారు యూపీఏ విభజన చట్టంతోనే తెలంగాణ‌కు అన్యాయం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాకతీయ, తెలంగాణ బ్యూరో : కృష్ణా జలాల వాటా విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చేసిన ఘోర తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వంపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. శుక్రవారం హైదరాబాద్‌లో...