మేడారం జాతరకు పటిష్ట బందోబస్తు

మేడారం జాతరకు పటిష్ట బందోబస్తు లక్షలాది భక్తుల రాక దృష్ట్యా సమగ్ర భద్రత ట్రాఫిక్ జామ్‌లకు తావు లేకుండా ముందస్తు చర్యలు అభివృద్ధి పనులు గడువులోపు పూర్తి చేయాలి గత అనుభవం ఉన్న అధికారులకే కీలక బాధ్యతలు పోలీసు అధికారుల‌కు మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాలు కాకతీయ, ములుగు ప్రతినిధి : ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా పేరుగాంచిన మేడారం జాతర–2026ను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణపై పూర్తి స్థాయి ప్రణాళికలు సిద్ధం...