అమ్మ ఫౌండేషన్ ఆశయాల్లో భాగస్వాములు కావాలి

అమ్మ ఫౌండేషన్ ఆశయాల్లో భాగస్వాములు కావాలి ప్రజలకు, యువతకు పిలుపునిచ్చిన మంతెన మణి కాకతీయ, జనగామ : సమాజంలో ఆకలి చావులు లేని భారతదేశ నిర్మాణమే లక్ష్యంగా అమ్మ ఫౌండేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో ప్రజలు, యువత భాగస్వాములు కావాలని జనగామ అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంతెన మణీకుమార్ పిలుపునిచ్చారు. రఘునాథపల్లి మండలానికి చెందిన సీనియర్ జర్నలిస్టు చింతకింది కృష్ణమూర్తి–రాజేశ్వరి దంపతుల కుమార్తె చింతకింది స్ఫూర్తి జన్మదినాన్ని పురస్కరించుకుని, జనగామ జిల్లా ఏరియా ఆసుపత్రి వద్ద చికిత్స కోసం వచ్చిన రోగులు, వారి...