మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగరేస్తాం
మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగరేస్తాం పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేయాలి బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల నిర్మల రెడ్డి కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగురవేయడం ఖాయమని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల నిర్మల రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం హుజురాబాద్‌లోని దర్శిని ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ముదిరాజ్ పట్టణ శాఖ అధ్యక్షుడు తుర్పాటి...