తడి–పొడి చెత్త వేరు చేయాలి
తడి–పొడి చెత్త వేరు చేయాలి ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా బయో డిగ్రేడబుల్ సంచులు వినియోగించాలి 33వ డివిజన్‌లో చెత్త సేకరణపై కమిషనర్ చాహత్ బాజ్‌పేయి తనిఖీ ద్వారకామయి అపార్ట్‌మెంట్‌ను పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక డ్రైన్లలో సిల్ట్ పూర్తిగా తొలగించాలని ఆదేశాలు కాకతీయ, వరంగల్ : నగరంలోని అపార్ట్‌మెంట్లలో తడి, పొడి చెత్తను వేరు వేరుగా సేకరించే విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ స్పష్టం చేశారు. శుక్రవారం వరంగల్ నగర పరిధిలోని 33వ డివిజన్ పెరికవాడ ప్రాంతంలో తడి–పొడి చెత్త సేకరణ...