వడ్డీ జలగలపై చర్యలెప్పుడు..?
వడ్డీ జలగలపై చర్యలెప్పుడు..? అనుమతుల్లేకుండా దందా పేద–మధ్యతరగతి వర్గాల నుంచి ఆర్థిక దోపిడీ పోలీసులు, అధికారులు స్పందిస్తారా..? కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ అనుమతులు లేకుండా కొంతమంది వడ్డీ వ్యాపారులు దందా కొనసాగిస్తూ పేద, మధ్యతరగతి ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘కాకతీయ’లో ప్రచురితమైన వడ్డీ జలగలు కథనం తర్వాత బాధితుల మధ్య తీవ్ర చర్చ మొదలైంది. అధిక వడ్డీల పేరుతో సామాన్య ప్రజలపై అక్రమాలు, అగాయిత్యాలకు పాల్పడుతున్నారని పలువురు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. సాధారణంగా రూపాయికి ఒకటి లేదా రెండు...