డీజీపీ ఎదుట బర్సే దేవా సరెండర్?
డీజీపీ ఎదుట బర్సే దేవా సరెండర్? మరోసారి మావోయిస్టులకు భారీ షాక్ పీఎల్‌జీఏ చీఫ్‌గా ఉన్న బర్సే దేవా రేపు మీడియాకు చూపనున్న పోలీసులు కాకతీయ, తెలంగాణ బ్యూరో : మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. అగ్రనేత బర్సే దేవా శుక్రవారం తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఆయనతో పాటు మరో 15 మంది కూడా సరెండర్ అయ్యారు. తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో దేవా బృందాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు గురువారం హైదరాబాద్‌కు తరలించారు. ఈ వ్యవహారంపై డీజీపీ శివధర్‌రెడ్డి...